WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థిని జన్ను తేజ అరుణాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరగనున్న జాతీయ స్థాయి అడ్వైజర్ క్యాంపుకు విద్యార్థుని ఎంపికైనట్లు శుక్రవారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. మల్లం నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నర్సంపేట విద్యార్థిని ఎంపికవడం గర్వకారణమని ఉన్నారు.