WGL: జిల్లా KMC పరిధిలోని PMSS సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ విధానంలో 19 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. సంధ్య ఇవాళ తెలిపారు. ఈ నియామకాలు తాత్కాలికం మాత్రమేనని, 2026 మార్చి 31 వరకు చెల్లుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు కేఎంసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.