KRNL: ఎమ్మిగనూరులో టీడీపీ కూటమి బలం పెరుగుతుండటంతోనే ప్రతిపక్షం ఇంఛార్జ్‌లను మార్చుకుంటోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కుర్ణి కమ్యూనిటీహాల్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వైసీపీ బీసీల పేరుతో మహిళకు సీటు ఇచ్చి ఇప్పుడు కొత్త ఇంఛార్జ్‌లని తెచ్చిందని విమర్శించారు.