WNP: జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులందరికీ రేటినో స్కోపి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వైద్య అధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ఈనెల 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రణాళికల అమలుకు అధికారులు సిద్ధం కావాలని తెలిపారు.