TG: రాష్ట్రంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు రేపు నిర్వహించనున్నారు. శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షలు చేపట్టనున్నారు. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించనున్నారు. ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
Tags :