MHBD: మహబూబాబాద్(M) మాదాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.