NLG: శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చేందుకు చైత్ర ఫౌండేషన్ ఛైర్మన్ యంగలి రామకృష్ణ గౌడ్ ముందుకు వచ్చాడు. తన స్వగ్రామమైన ఇటుకులపహాడ్ గ్రామంలో రూ.లక్ష 50 వేలు వ్యయంతో చైత్ర ఫౌండేషన్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజేందర్‌తో రామకృష్ణ గౌడ్ ప్రారంభించారు.