NTR: గంపలగూడెం మండలంలో బుధవారం పలు గ్రామాల్లో రెడ్ వాలంటీర్ల కవాతుకు చెందిన కరపత్రాలను పంపిణీ చేసినట్లు సీపీఎం ఎన్టీఆర్ జిల్లా పార్టీ సభ్యులు గువ్వల సీతారామిరెడ్డి తెలిపారు. ఈనెల ఐదో తేదీన విజయవాడలో జరిగే తొలి సోషలిస్ట్ విప్లవ దినోత్సవం పురస్కరించుకొని రెడ్ వాలంటీర్ల కవాతు జరుగుతుందన్నారు.