WNP: కొత్తకోట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్లో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి రోడ్డు స్పీడ్ సైక్లింగ్ పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ మాధవి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు పంకజ్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.