TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఈసీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడంతోనే.. కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుందని.. నైతికంగా ఆ పార్టీ ఓడిపోయినట్లేనని అన్నారు.