CTR: మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన 138వ జన్మదినోత్సవ వేడుకలు చిత్తూరు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా DRO మోహన్ కుమార్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు.