KMM: దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను మార్చడానికి యువత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలోకి రావాలని కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి యువకులు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలోకి రావాలని కోరారు.