AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.