RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి పౌల్ట్రీ రైతులకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు రద్దు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆస్తి పన్ను వ్యవహారంపై ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయగలిగారన్నారు.