TG: ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని CM రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన CM.. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అససరమైన చోట ధాన్యాన్ని దగ్గర్లోని ఫంక్షన్ హాల్స్‌కు తరలించాలన్నారు. అధికారులు ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.