RR: శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ సెల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మైనార్టీలకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మైనార్టీలకు అన్ని రకాల పథకాలను అమలు చేసుకుందామన్నారు.