HYD: అంతరాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతుంది.