HYD: రాబోయే రోజుల్లో తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారనుందని, HYD నగరం వేదికగా అనేక వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ, 2030 నాటికి ఈ రంగం విలువ రూ.250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.