హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి 560 జీవో ప్రకారం సొసైటీకి ఐదు ఎకరాల స్థలం ఇప్పించాలని కోరారు.