AP: తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారని హోంమంత్రి అనిత తెలిపారు. తుఫాన్‌పై అన్ని శాఖలను అప్రమత్తం చేశామని అన్నారు. ఈనెల 28న కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. సహాయక చర్యల కోసం 13 SDRF,6 NDRF టీంలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. భారీ హోర్డింగ్‌లు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.