KNR: నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్( DEET) ఆన్ లైన్ వెబ్ సైట్ ప్లాట్ ఫామ్ హైదరాబాద్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..