SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ ఉ. 9 గంటలకు కోటబొమ్మాళిలో ఆలయం ప్రతిష్టలో, ఉ.10 గంటలకు టెక్కలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ. 11.30కు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభిస్తారు. సా.5.30కు టెక్కలిలో ఓ ఇంజనీరింగ్ కళాశాల వార్శికోత్సవంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపారు.