ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో 92 మంది లబ్ధిదారులకు రూ.54,61,355 ల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.