ASR: ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేసుకొని విద్యార్థుల కోసం ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తుందని వై. రామవరం ఎంపీడీవో బాపన్న దొర అన్నారు. 23వ తేదీ నుంచి 30 వరకు వై.రామవరం మండల పరిధిలో అన్ని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో ఆధార్ శిబిరాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.