AP: ప్రతి కాలేజ్ ప్రయోగశాలగా మారాలని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. KL వర్సిటీలో శాటిలైట్ల ప్రయోగం సందర్భంగా.. ప్రతి కాలేజ్లో ఇలాంటి ప్రయోగాలు జరగాలని, టెక్నాలజీలో ప్రపంచంతో భారత్ పోటీపడుతోందని తెలిపారు. ప్రధాని చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతోందని, విద్యార్థులు ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం గర్వంగా ఉందని రఘురామరాజు అన్నారు.