SKLM: వెట్టిచాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలోని వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. అప్పు తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేతనంతో బలవంతంగా పని చేయించుకోవడం నేరమని అన్నారు.