WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న (BAS) నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.