MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ కాలేజీ యందు NSS యూనిట్-1 & 8 ల ఆధ్వర్యంలో జరుగుతున్న 7 రోజుల స్పెషల్ క్యాంపు సోమవారంతో 6వ రోజుకు చేరింది. ఉపాధి కల్పనాధికారి డా. అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అని, కాన్వకేషన్‌కు ముందు యూనివర్సిటీలో NSS వాలంటీర్స్ వివిధ కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని అన్నారు. ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్స్ పాల్గొన్నారు.