MDK: చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈనెల 17 వరకు వారం రోజుల పాటు సీపీఆర్‌పై అవగాహన శిక్షణ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ఆకస్మికంగా వచ్చే ఆర్ట్ స్ట్రోక్ సంబంధించి తక్షణమే మనం ఎలా స్పందించి ప్రాణాలు కాపాడాలో తెలియజేశారు.