KRNL: పత్తికొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులు వేరే వాహనాల్లో అక్కడి నుంచి తమ ప్రయాణం కొనసాగించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులు ప్రయాణానికి వినియోగిస్తుండడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి అని మెకానిక్ తెలిపారు.