KRNL: పీఎం పర్యటన సందర్భంగా నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.