CTR: YCP ‘నారావారి నకిలీ మద్యం’ కార్యక్రమాన్ని TDP నాయకుడు మధుసూదన్ రాయల్ ఖండించారు. సోమవారం సాయంత్రం పుంగనూరులో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. వివిధ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చింది వైసీపీనేనని మండిపడ్డారు. ఇప్పుడు కల్తీ మద్యంలోని నిందితులు సైతం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారేనని గుర్తు చేశారు.