NDL: శ్రీశైలం దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి కర్నూలుకు చెందిన భక్తుడు నాగ సుబ్బారెడ్డి శుక్రవారం రూ.1,00,116 విరాళం అందజేశారు. దేవస్థానం డొనేషన్ కౌంటర్ వద్ద ఆలయ అధికారులకు ఈ మొత్తాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వామి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు.