మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్లో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రజాభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు.