SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భారీగా భక్తులు రావడంతో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.