NLR: కావలి రూరల్ మండలం అన్నగారిపాలెంలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే శ్రీశ్రీశ్రీ ముందర పొట్టెమ్మ తల్లి దేవతా సహిత శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ పోస్టర్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే కు ఆహ్వాన పత్రికను అందజేశారు.