NGKL: జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.