ATP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ సూచన మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం మండలంలోని దయ్యాలకుంటపల్లి, వెంకటాపురంలో కోటి సంతకాల సేకరణ, గ్రామ కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.