HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20శాతం కాలనీలు, అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80శాతం బస్తీలే ఉంటాయి. ఈ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అధికంగా ఉంటారు. అధికంగా మైనార్టీలు మెజారిటీ ఉండగా.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు కూడా ఉన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆరున్నర డివిజన్లు ఉన్నాయి.