PPM: జిల్లా వైసీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం జరిగింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి మావుడి శ్రీనివాసరావు, సాలూరు నియోజకవర్గానికి మరిసర్ల భాపుజినాయుడు, పాలకొండకు- పాలవలస విక్రాంత్, కురుపాం నియోజకవర్గానికి జమ్మాన ప్రసన్నకుమారును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.