WNP: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే లోపాల వల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని కూడా ‘సొంత ఇల్లు ఉన్నవారి’ జాబితాలో చేర్చారని తెలిపారు .తప్పులు సరిదిద్దమంటే అధికారులు ‘ఆప్షన్ లేదు’ అని చెబుతున్నారని, నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .