తమిళ స్టార్ సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో ‘సూర్య 46’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్‌పై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరప్ దేశం బెలారస్లో జరుగుతోంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను షూట్ చేయనున్నారట. ఇక మమితా బైజు, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.