మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం తమ్మెని చెరువులో పడి పెద్దింటి ప్రభాకర్ అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.