WNP: విద్యార్థులు ప్రాథమిక హక్కులు వినియోగించుకుంటూ, విధులను పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. బుధవారం వనపర్తి మండలం చిట్యాలలోని మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, విద్యార్థులకు ఆర్టికల్స్ 14, 19, 21 ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.