NGKL: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీలపై, భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. దాడు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.