NLR: ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి మంగళవారం పరిశీలించారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామన్నారు. ఏఎంసీ వైస్ ఛైర్మన్ బుజ్జి రెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.