AP: మాజీ సీఎం జగన్ రేపు విశాఖ, అనకాపల్లిలో పర్యటించనున్నారు. అయితే, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మాకవరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్లేలా వైసీపీ రూట్ మ్యాప్ పరిశీలించింది. అందుకు తగినట్లు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనపై వెనక్కి తగ్గేది లేదని వైసీపీ శ్రేణులు తేల్చి చెప్పాయి.