నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. విలన్‌గా ఆయన కనిపించనున్నారట. ఇప్పటికే మేకర్స్ పృథ్వీరాజ్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.