MDK: మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్రం బృంద్రం సభ్యులు మెదక్ చేరుకున్నారు. మెదక్ చేరుకున్న కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ కే పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, Ss పింటు కలెక్టరేట్ చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డిఓ రమాదేవి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.