MBNR : సర్పంచ్‌గా తనను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.51 లక్షలు, యువత క్రీడలకు మరో రూ.5 లక్షలు ఇస్తానని. బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామానికి చెందిన వాడ్యాల రాజేశ్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు.